X
ഹോം ടോപ് ലിസ്റ്റിങ്ങ്‌

2021లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉత్తమ నటీమణులు

Author: Administrator | Published: Tuesday, December 28, 2021, 09:53 PM [IST]

ఈ ఏడాది థియేటర్స్, ఓటిటి లో కలిపి టాలీవుడ్ నుంచి చిన్న పెద్ద సినిమాలు సుమారు 100కు పైగా విడుదలైనాయి. ఆ సినిమాలు హిట్, ప్లాప్ అనేది పక్కన పెడితే అందులో నటించిన వాళ్లు నటనతో ప్రేక్షకులను ఎంత వరకు మేపించారు. మరి ముక్యంగా హీరోకి పోటీగా హీరోయిన్ ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం, డాన్స్, లుక్స్, అందం, నటనతో 2021లో ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న ఉత్తమ నటీమణులు లిస్ట్ మీ కోసం.

Share:
cover image
ఉప్పెన
1

ఉప్పెన సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ సేతుపతి తదితరులు నటించారు.  సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చరు. 

കൂടുതല്‍ കാണാം


థాంక్ యు బ్రదర్
2

థాంక్ యు బ్రదర్ సినిమా థిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ రాపర్తి వహించారు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ బొమ్మి రెడ్డి నిర్మించారు. సంగీతం గుణ బాలసుబ్రమణ్యం అందించారు. 

 

കൂടുതല്‍ കാണാം

మ్యాస్ట్రో
3

మ్యాస్ట్రో సినిమా రొమాంటిక్, థ్రిలర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేర్లపాక గాంధీ వహించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి ఎన్, నికిత రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు. 

കൂടുതല്‍ കാണാം


నాట్యం
4

నాట్యం మూవీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, రుక్మిణి విజయకుమార్, హైపర్ ఆది, బేబీ దీవెన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రేవంత్ కోరుకొండ వహించారు. సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందించారు. 

കൂടുതല്‍ കാണാം

పెళ్లిసందD
5

పెళ్లిసందD సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రధాన పాత్రలో రోషన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌరీ రోనాన్కి వహిస్తున్నారు. నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు. 

കൂടുതല്‍ കാണാം


అద్భుతం
6

అద్భుతం సినిమా రొమాంటిక్ ఎంటటైనర్ చిత్రం ఇందులో తేజ సజ్జా, శివాని రాజశేఖర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మాలిక్ రామ్ వహించారు. నిర్మాత చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించారు. సంగీతం రధన్ అందించారు. കൂടുതല്‍ കാണാം

పుష్ప
7

పుష్ప  సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ధనుంజయ్, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, అజయ్, అజయ్ గోష్ తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ దర్శకత్వం వహించారు. నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.  

കൂടുതല്‍ കാണാം


నాంది
8

నాంది సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో అల్లరి నరేష్. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ నటించారు. 

കൂടുതല്‍ കാണാം

నారప్ప
9

నారప్ప సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.  ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

കൂടുതല്‍ കാണാം


రాజ రాజ చోర
10

రాజ రాజ చోర సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం  ఇందులో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, వాసు ఇంటూరి, కాదంబరి కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హసిత్ గోలి వహించారు. నిర్మాతలు  టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు.

കൂടുതല്‍ കാണാം

లవ్ స్టోరీ / శ్యామ్ సింగరాయ్
11

సాయిపల్లవి ఒక సినీ నటి. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సెంతామరై కన్నన్, రాధామణి తల్లిదండ్రులు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.

കൂടുതല്‍ കാണാം


Disclaimer

The images featured on this page are sourced from publicly available platforms, official press releases, and promotional materials. These images are published strictly for editorial, informational, and news reporting purposes under the principles of fair use.
We do not claim ownership of any images unless explicitly stated. All image copyrights belong to their respective photographers, production houses, or copyright holders.
If you are the rightful owner of any image and believe that its use on this website is unauthorized or objectionable, please contact us ([email protected]) with proper details. We will promptly review and remove the content if required.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+